మా గురించి

వెబ్సైటును క్రింది సంస్థ మీకు అందిస్తుంది

Stiftung Gralsbotschaft
Lenzhalde 15
70192 Stuttgart
Deutschland

Telefon: + 49 7156 9532-15
Fax: + 49 7156 18863
E-Mail: info@nullgral.de

Ust-ID-Nr.: DE 147839347

అధ్యక్షుడు: మిఖాయెల్ ఓర్ట్

విరాళములు జమచేయుటకు బ్యాంకుఖాతా:

Baden-Württembergische Bank
BIC: SOLADEST600
IBAN: DE06 6005 0101 0002 4489 07

స్టిఫ్టుంగ్ గ్రాల్స్బోట్షాఫ్ట్ పౌరచట్టానుసారమైన లాభాపేక్షలేని సంస్థయైయున్నది మరియు స్టుట్గార్ట్లోని ప్రభుత్వఅధ్యక్షకార్యాలయంలో నమోదుచేయబడియున్నది.

డేటా సంరక్షణ గురించిన ప్రకటన

1. వర్తించేపరిధి

1.1 www.gralsbotschaft.org అనే వెబ్‌సైటును ఉపయోగించుటకొరకు ఈ క్రింది డేటా పరిరక్షణ ప్రకటన వర్తిస్తుంది. ఈ వెబ్‌సైటును మీకు స్టిఫ్‌టుంగ్ గ్రాల్స్-బోట్‌షాఫ్ట్, లెన్స్-హాల్డె 15, 70192 స్టుట్‌గార్ట్, జర్మనీ మీకు అందిస్తుంది.

1.2 మీ వ్యక్తిగత వివరాల యొక్క పరిరక్షణ, ప్రధానంగా సమాచార విశ్లేషణ మరియు వినియోగంలో మీ వ్యక్తిత్వహక్కు యొక్క పరిరక్షణ మాకు ముఖ్యమైనవి. వ్యక్తిగతమైన వివరాలు జర్మనీదేశంలో అమలులోవున్న Telemediengesetz (TMG) మరియు Bundesdatenschutzgesetzes (BDSG) అనే శాసనాల ప్రకారం సేకరించబడతాయి, విశ్లేషించబడతాయి మరియు వినియోగించబడతాయి.

2. బ్రౌజరు ద్వారా స్వయంచాలక వివరాల సేకరణ మరియు విశ్లేషణ

2.1 ప్రతి వెబ్‌సైటు చేస్తున్నట్లుగా మా సర్వర్ కూడా, బ్రౌజరు ద్వారా అందించబడిన క్రింది వివరాలను, స్వయంచాలకంగా మరియు తాత్కాలికంగా సర్వర్ లాగ్ ఫైల్సులో సేకరిస్తుంది మరియు భద్రపరుస్తుంది, ఒకవేళ మీరు ఆ ప్రక్రియను డీయాక్టివేట్ చేసియుండనట్లైతే:

  • ప్రశ్నించే కంప్యూటరు యొక్క ఐపి-అడ్రెస్
  • క్లయంటు యొక్క ఫైలు అభ్యర్థన
  • హెచ్-టి-టి-పి రిప్లై కోడ్
  • ఏ ఇంటెర్నెట్-సైటునుండి మీరు మా సైటును దర్శిస్తున్నారో దాని వివరాలు (Refferer URL)
  • సర్వర్‌ను మీరు ప్రశ్నించిన సమయం
  • బ్రౌజరు రకము మరియు వెర్షన్
  • ప్రశ్నించే కంప్యూటరు యొక్క ఆపరేటింగ్ సిస్టం

ప్రత్యేకంగా ఒక వ్యక్తికి సంబంధించిన సర్వర్ లాగ్ ఫైల్స్ యొక్క విశ్లేషణ జరగదు. ఈ వివరాలు ఒక నిర్దిష్టమైన వ్యక్తికి సంబంధించినవిగా నిర్ధారించుటకు ఈ వెబ్‌సైటును మీకు అందించేవారికి సాధ్యంకాదు. మీరు అంగీకారాన్ని తెలుపనిదే, ఉదాహరణకు వార్తాలేఖను పంపమని కోరుట ద్వారా, ఈ వివరాలు ఇతర వివరాలవనరులతో కూర్చబడవు (దీని గురించి అంశం 3.2 క్రింద చూడండి).

2.2 ఈ సేవను అందించేవారు, ఎంతమంది వినియోగదారులు ఈ వెబ్‌సైటును దర్శించారు అనే సంఖ్యల గణాంక విశ్లేషణకొరకు పివిక్ అనే ఓపన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగిస్తారు. పివిక్ కుకీస్ ని ఉపయోగిస్తుంది. (దీనికొరకు అంశం 5 క్రింద చూడండి). కుకీ ద్వారా ఈ సేవ వినియోగం గురించి సేకరించబడిన వివరాలు జర్మనీలోవున్న మా సర్వర్‌లో భద్రపరచబడతాయి. విశ్లేషణ అనంతరం ఐపి-అడ్రెస్ తక్షణమే కురచపరచబడుతుంది మరియు ఆ విధంగా భద్రప్రచబడుటకు ముందుగా అజ్ఞాతంగా చేయబడుతుంది.

ఈ కుకీని వినియోగించుటకు మీ బ్రౌజరు, సేవలందించే తృతీయపక్షం నుండి కుకీస్ ని అంగీకరించవలసియుంటుంది, ఎందుకంటే సాంకేతిక కారణాలవల్ల పివిక్ ఈ వెబ్‌సైటును మీకందించే డొమేన్ లో కాక వేరొక డొమేన్ లో పనిచేస్తుంది. దానికి ప్రత్యమ్నాయంగా మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్స్ లో డి-ఎన్-టి హెడర్ ను ఎన్నుకోవచ్చు. దీనిని పివిక్ గుర్తిస్తుంది. వెబ్ విశ్లేషణను ఈ విధంగా కూడా నిలిపివేయవచ్చు.

3. స్వచ్ఛందంగా ఇవ్వబడిన వివరాల సేకరణ మరియు విశ్లేషణ

3.1 మీ వ్యక్తిగత వివరాలను మీరు ఈ-మెయిల్ ద్వారా లేక మా వెబ్‌సైట్ ద్వారా (ఇంటిపేరు, పెట్టినపేరు, ఈ-మెయిల్ చిరునామా, చిరునామా) అందించనంతవరకు ఆ ప్రక్రియ సాధారణంగా స్వచ్ఛంద ప్రాతిపదికన జరుగుతుంది. ఈ వివరాలు ఒప్పందబద్దమైన నిబంధనలను పూర్తిచేయుటకు, మీ ప్రశ్నలను విశ్లేషించుటకు అదే విధంగా మీ ఆర్డర్లను పూర్తిచేయుటకు, మా స్వంత మార్కెట్- లేక అభిప్రాయ-పరిశోధనకు మరియు పోస్ట్ మరియు ఈ-మెయిల్ ద్వారా ప్రకటనలకొరకు వినియోగించబడతాయి. ఇంతకుమించి ఆ వివరాలు దేనికీ వినియోగించపడవు, ముఖ్యంగా అవి ప్రకటనలకొరకు, మార్కెట్- లేక అభిప్రాయ-పరిశోధనకొరకు తృతీయపక్షాలకు ఇవ్వబడవు.

3.2 మీరు మా వార్తాలేఖను పొందగోరినట్లైతే, మీ ఈ-మెయిల్ చిరునామా మాకు అవసరం మరియు మీరు మీ పేరును స్వచ్ఛందంగా మాకు తెలుపుటకు అవకాశాన్ని కలిగియుంటారు. మీ ఈ-మెయిల్ చిరునామాతోపాటు మీ బ్రౌజర్ ద్వారా స్వయంచాలకంగా అందించబడిన వివరాలు (ఆపరేటింగ్ సిస్టం, బ్రౌజర్ రకము మరియు వెర్షన్, రెఫర్రర్-URL మరియు ఐపి-చిరునామా) సేకరించబడతాయి మరియు భద్రపరచబడతాయి. ఈ వివరాలు మా వార్తాలేఖను పంపగోరే విషయంలో కేవలం మిమ్మును సంప్రదించుటకు మాత్రమే వినియోగించబడతాయి. మా వార్తాలేఖను పొందుటకు సమ్మతించుట ద్వారా మీరు పైన పేర్కొనబడిన వివరాలను మేము వార్తాలేఖను పంపుటకొరకు భద్రపరచవచ్చని సమ్మతిస్తారు. ఇంతకుమించి అవి దేనికీ వినియోగించబడవు. మీ సమ్మతిని మీరు ఎప్పుడైనా నిరాకరించవచ్చు. ఆపై మీకు వార్తాలేఖలు పంపబడవు. మీ నిరాకరణను మీరు మా వార్తాలేఖ-సైటులో వార్తాలేఖ-సెట్టింగులను మార్చుట ద్వారా మాకు తెలుపవచ్చు.

4. తృతీయపక్షాలకు అందించుట

4.1 మీరు మీ వ్యక్తిగత వివరాలు మాకందించినట్లైతే అవి మౌలికంగా తృతీయపక్షాలకు ఇవ్వబడవు. అట్లు ఇవ్వబడుట కేవలం క్రింద పేర్కొనబడిన సందర్భాలలో మాత్రమే జరుగుతుంది

– మీ ద్వారా ఇవ్వబడిన సమ్మతి పరిధిలో మాత్రమే అవి ఇవ్వబడతాయి

– మీ ప్రశ్నలను విశ్లేషించుటకు, మీ అర్డర్లను పూర్తిచేయుటకు మరియు మా సేవల వినియోగం పరిధిలో మాత్రమే మాకొరకు పనిచేసేవారికి అవి ఇవ్వబడతాయి. వారు మానుండి పొందిన ఈ అర్డర్ ను పూర్తిచేయుటకు అవసరమైన వివరాలను కేవలం ఈ ఒక్క ఉద్దేశం కొరకే వినియోగిస్తారు.

– § 11 BDSG శాసనం ప్రకారం ఆర్డర్ వివరాల విశ్లేషణ పరిధిలో BDSG శాసనం ద్వారా నిర్ధారించబడిన సేవలందించే వారికి అవి ఇవ్వబడతాయి.

– చట్టపరమైన కర్తవ్యాలను నిర్వహించే పరిధిలో సామాచారాన్ని పొందుటకు హక్కును కలిగియున్న స్థానాలకు వాటిని ఇవ్వడం జరుగుతుంది.

5. కూకీస్

ఈ వెబ్‌సైటు కుకీస్ ని వాడుతుంది. కుకీస్ అంటే చిన్న టెక్స్ట్-ఫైల్స్. అవి మీ బ్రౌజర్ యొక్క కాష్ (Cache) క్రింద స్థానికంగా భదపరచబడతాయి. కుకీస్ ప్రత్యేకంగా ఇంటెర్‌నెట్ బ్రౌజరును తిరిగి గుర్తించుటకు సహాయపడతాయి. అవి సెషన్ నియంత్రణకు మరియు గణాంక విశ్లేషణకు ఉపయోగించబడతాయి. ఇవి ఎటువంటి వ్యక్తిగతమైన వివరాలను కలిగియుండవు. మీరు మీ బ్రౌజరును, హార్డ్ డిస్కులో కుకీస్ ఉంచబడకుండా అదే విధంగా అప్పటికే అక్కడ ఉంచబడిన వాటిని తిరిగి తుడిచివేయునట్లు నియంత్రించవచ్చు. కుకీస్ ఆపివేయుటకు మరియు తుడిచివేయుటకు దయచేసి మీ బ్రౌజర్ యొక్క సహాయ సూచనలను అనుసరించండి.

6. సమాచారహక్కు

వ్రాతపూర్వకంగా లేక ఈ-మెయిల్ ద్వారా మీరు కోరినట్లైతే మేము ఉచితంగా మా వెబ్‌సైటు పరిధిలో సేకరించబడిన మరియు భద్రపరచబడిన మీ వ్యక్తిగత వివరాలను మీకు తెలుపగలము. మాకు వ్రాయుటకు మా చిరునామా: Stiftung Gralsbotschaft, Lenzhalde 15, 70192 Stuttgart లేక మా ఈ-మెయిల్ అడ్రస్: info@nullgral.de

అంతేకాక మీరు చట్టపరమైన నిబంధనల ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను సరిచేయుటకు, అవి వాడబడకుండా అడ్డుకొనుటకు మరియు వాటిని తుడిచివేయుటకు హక్కును కలిగియున్నారు.