అంతర్జాతీయ గ్రాలు ఉద్యమము

„అంతర్జాతీయ గ్రాలు ఉద్యమము“ ఒక స్వతంత్రమైన, మతాతీతమైన, భావానుసార-సంఘమైయున్నది.

అయితే, అంతర్జాతీయ గ్రాలు ఉద్యమము ఒక చట్ట సంస్థ కాదు, సభ్యత్వములు అపేక్షించే సంఘం కాదు మరియు మతసంఘం కూడా కాదు. గ్రాలు ఉద్యమము ఒక స్వతంత్రమైన కూటమి, „సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథానికి అనుగుణమైన ఆధ్యాత్మిక ప్రయత్నాలకు ఉమ్మడిపదము.

www.grailmovement.net