„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క మూడు సంపుటాలలో మొత్తం 168 ఉపన్యాసాలు ఉన్నాయి. అవి వాటి వరుసక్రమంలో, విషయాన్ని క్రమంగా విస్తరిస్తూ సమస్త సృష్టి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి.
అనగా ఈ గ్రంథంలో విషయాలు ఏ విధంగా వివరించబడతాయంటే, ఒక భావన కాని లేక ఒక విషయం కాని మొదట సాధారణంగా ప్రస్తావించబడి ఆ తరువాత క్రమంగా లోతుగా వివరించబడుతుంది. అందువల్ల ఈ గ్రంథాన్ని వరుసక్రమంలో చదువవలెనని సూచించబడుతుంది.
దిగువన దానిలోని ఉపన్యాసాల వరుసక్రమంలో విషయసూచిక ఇవ్వబడింది.
సంపుటము I
- ఏమి వెదుకుతున్నారు?
- సహాయకుని కొరకు కేక
- క్రీస్తువిరోధి
- నైతికత
- మేల్కొనండి!
- మౌనము
- ఆరోహణ
- ఉపాసనము
- జడత్వము
- పిల్లలవంటి నైజము
- శీలము
- మొదటి అడుగు
- లోకము
- బేత్లెహేము నక్షత్రము
- పోరాటము
- ఆధునిక మానసిక శాస్త్రము
- తప్పు దారులు
- చాలామంది మనుష్యులను నేడు వెలుగునుండి ఏమి వేరుచేస్తున్నది?
- అనగనగా ఒకనాడు …!
- తప్పిదములు
- మానవుని మాట
- తదుపరి సృష్టి యొక్క స్త్రీ
- అణుకువ
- ఆత్మ యొక్క సోమరితనము
- తన దేవునియెదుట భూలోకమానవుడు
- సృష్టిలో చనిపోయినది సమస్తం సజీవపరచబడవలెను, తద్వారా అది తనపై తాను తీర్పు చెప్పుకొనుటకు!
- జీవగ్రంథము
- వెయ్యి సంవత్సరాల రాజ్యము
- ఒక ఆవశ్యకమైన మాట
- మహా తోకచుక్క
- లోక ఉపాధ్యాయుడు
- అపరిచితుడు
- రక్షణ! విమోచన!
- ప్రభువు యొక్క భాష
సంపుటము II
- బాధ్యత
- ప్రారబ్ధము
- మనుష్యుని సృష్టి
- సృష్టిలో మనిషి
- పారంపర్య పాపము
- దేవుడు
- అంతర్వాణి
- ప్రేమ మతము
- విమోచకుడు
- జన్మ యొక్క మర్మము
- గుప్తవిద్య అభ్యాసము హితమైనదా?
- జీవాత్మవాదము
- భూమితో బంధించబడినవారు
- లైంగిక సంయమనము ఆత్మీయ అభివృద్ధికి ప్రోత్సాహకరమా?
- ఆలోచనలరూపాలు
- వేకువగా ఉండు మరియు ప్రార్థించు!
- వివాహము
- తల్లిదండ్రులపై బిడ్డ యొక్క హక్కు
- ప్రార్థన
- ప్రభువుప్రార్థన
- దేవుని ఆరాధన
- మనిషి మరియు అతని స్వతంత్ర సంకల్పము
- ఆదర్శవంతులైన మనుష్యులు
- మీ సమస్త దోషమును ఆయనపై వేయుడి!
- వశీకరణం యొక్క అపరాధము
- జ్యోతిషశాస్త్రము
- మానవుని ప్రారబ్ధంలో ప్రతీకాత్మకత
- విశ్వాసము
- భూలోక ఆస్తులు
- మరణము
- భూమిని వదిలినవారు
- అద్భుతములు
- బాప్తిస్మము
- పరిశుద్ధ గ్రాలు
- లూసీఫరు మర్మము
- చీకటి ప్రదేశములు మరియు నరకము
- వెలుగు ప్రదేశములు మరియు పరదేశు
- లోకకలాపము
- మనిషి యొక్క మరియు జంతువు యొక్క మూలంలో వ్యత్యాసము
- మానవాళి మరియు విజ్ఞానశాస్త్రం మధ్య విభజన
- ఆత్మ
- సృష్టి యొక్క అభివృద్ధి
- నేను ప్రభువును, నీ దేవుడను!
- నిష్కళంకమైన గర్భధారణ మరియు దైవకుమారుని జన్మ
- దైవకుమారుని సిలువ మరణము మరియు ప్రభువు రాత్రిభోజనము
- సిలువనుండి దిగిరమ్ము!
- ఇది నా శరీరము! ఇది నా రక్తము!
- క్రీస్తుని భౌతికశరీరం యొక్క పునరుత్థానము
- పరస్పరచర్య శాసనంలో మానవభావము మరియు దేవునిచిత్తము
- మనుష్యకుమారుడు
- ఆత్మీయ ఆరోహణలో ఉత్పాదకశక్తి యొక్క ప్రాధాన్యత
- నేనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రియొద్దకు రాలేడు!
- స్థూలపదార్థత, సూక్ష్మపదార్థత, వికిరణములు, స్థలము మరియు కాలము
- జ్ఞానదృష్టి యొక్క తప్పిదము
- జ్ఞానదృష్టిలో రకములు
- భూతములు మరియు ప్రేతముల రాజ్యంలో
- గుప్తవిద్య అభ్యాసము, మాంసాహారము లేక శాకాహారము
- స్వస్థపరిచే శరీర అయస్కాంతత్వము
- వర్తమానకాలంలో జీవించండి!
- దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగల్గుటకు మనిషి ఏమి చేయవలసియున్నది?
- నీ సహోదరుని కంటిలోని నలుసును చూస్తావు, కాని నీ కంటిలోనున్న దూలమును గమనించవు!
- ప్రకృతిలో పోరాటము
- పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు
- లింగము
- వృద్ధాప్యము ఆత్మీయ ఆరోహణకు ఆటంకం కాగలదా?
- తండ్రీ, వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక, వీరిని క్షమించుము!
- దేవుళ్లు, ఒలింపు మరియు వల్హల్లా
- మానవ జీవి
- మరియు వేయి సంవత్సరములు ఒక దినమువలె ఉన్నవి!
- అంతఃకరణానుభూతి
- జీవము
సంపుటము III
- సంధ్యారాజ్యంలో
- పర్యాలోచకులు
- స్వచ్ఛంద ప్రాణత్యాగులు, మతాభివేశులు
- దైవసేవకులు
- జంతువుల సహజ జ్ఞానము
- స్నేహపూర్వకమైన ముద్దు
- వక్రీకరించబడిన సాధనము
- బిడ్డ
- మానవ స్త్రీ యొక్క కర్తవ్యము
- సర్వవ్యాపకత్వము
- యేసు చెప్పెను …!
- సృష్టిశాసనమైన ‘‘చలనము’’
- భౌతిక శరీరము
- రక్తము యొక్క మర్మము
- మానవ స్వభావము
- ఓ మనుష్యుడా, ఈ సృష్టి ద్వారా నీవు ఏ విధంగా సంచరించవలసియున్నదో గమనించు, తద్వారా ప్రారబ్ధపోగులు, నీ ఆరోహణను అడ్డగించక, ప్రోత్సహించునట్లు!
- ఒక క్రొత్త శాసనము
- బాధ్యత మరియు విశ్వసనీయత
- జాతుల యొక్క సౌందర్యము
- సమాప్తమాయెను!
- స్థూలపదార్థ సరిహద్దున
- దేవుణ్ణి గుర్తించుట
- నామము
- జీవసముదాయత
- చిన్న జీవసముదాయ జీవులు
- జీవసముదాయ జీవుల యొక్క స్థూలపదార్థ పనిశాలలో
- ఒక జీవాత్మ సంచరించుచున్నది…
- స్త్రీ మరియు పురుషుడు
- వక్రీకరించిన జీవాత్మలు
- మనిషి యొక్క ఆత్మీయ నాయకుడు
- మీపైన ఉన్న వెలుగు పోగులు!
- ఆదిరాణి
- వికిరణముల యొక్క గతిచక్రము
- పరిసయ్యులనుండి తప్పించుకొనుడి!
- దయ్యము పట్టియుండుట
- అడుగుడి, మీకివ్వబడును!
- కృతజ్ఞత
- వెలుగు కలుగును గాక!
- అస్థిత్వమునకు అతీతమైన
- క్రిష్టమస్
- శోధనలో పడిపోకుడి!
- కుటుంబ భావము
- అన్యోన్యమైన గృహము
- నామకార్థ విశ్వాసులు
- నీకు ఏది ఉపయోగకరమో గమనించు!
- సర్వజ్ఞత్వము
- బలహీనమైన లింగము
- నశింపజేయబడిన వారథి
- జ్వాల యొక్క సంరక్షిణి
- సృష్టి యొక్క పర్యవేక్షణ
- జీవాత్మ
- ప్రకృతి
- ఆత్మబీజములు
- జీవసముదాయ బీజములు
- జీవసముదాయత యొక్క వలయము
- ఆదిఆత్మిక తలములు I
- ఆదిఆత్మిక తలములు II
- ఆదిఆత్మిక తలములు III
- ఆదిఆత్మిక తలములు IV
- ఆదిఆత్మిక తలములు V
- ఆదిఆత్మిక తలములు VI
- ఆదిఆత్మిక తలములు VII
- చివరిమాట: గ్రాలు సందేశము ఏ విధంగా గ్రహించబడవలెను