అనుబంధం

 

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము

 

అధ్యాయము 06

“సత్యము యొక్క వెలుగులో – అబ్ద్-రు-షిన్ యొక్క కొత్త గ్రాలుసందేశము” 1926వ సంవత్సరపు ప్రచురణ

lila-augabe-400pxవిషయసూచిక:

  • 01. ఏమి వెదుకుతున్నారు?
  • 02. బాధ్యత
  • 03. ప్రారబ్ధము
  • 04. మానవుని యొక్క సృష్టి
  • 05. సృష్టిలో మానవుడు
  • 06. వారసత్వపాపము
  • 07. దైవకుమారుడు మరుయు మనుష్యకుమారుడు
  • 08. దేవుడు
  • 09. అంతర్వాణి
  • 10. ప్రేమమతము
  • 11. విమోచకుడు
  • 12. జన్మ యొక్క మర్మము
  • 13. గుప్తవిద్య అభ్యాసము హితమైనదా?
  • 14. జీవాత్మవాదము
  • 15. భూమితో బంధించబడినవారు
  • 16. లైంగిక సంపర్క పరిత్యాగం అవసరమా లేక హితమైనదా?
  • 17. అంత్యతీర్పు
  • 18. పొరాటము
  • 19. ఆలోచనలరూపాలు
  • 20. శీలము
  • 21. వివాహము
  • 22. ప్రార్థన
  • 23. మనిషి మరియు అతని స్వతంత్ర సంకల్పము
  • 24. ఆధునిక మానసిక శాస్త్రము
  • 25. తప్పుడు మార్గాలు
  • 26. సమస్త పాపాన్ని ఆయనపై వేయండి
  • 27. వశీకరణం యొక్క అపరాధము
  • 28. జ్యోతిష్యశాస్త్రము
  • 29. మానవుని ప్రారబ్ధంలో ప్రతీకాత్మకత
  • 30. నమ్మకము
  • 31. భూలోక ఆస్తులు
  • 32. మరణము
  • 33. అద్భుతములు
  • 34. బాప్తిస్మము
  • 35. పరిశుద్ధమైన గ్రాలు
  • 36. “లూసీఫరు” మర్మము
  • 37. చీకటి ప్రదేశములు మరియు నరకము
  • 38. వెలుగు ప్రదేశములు మరియు పరదేశు
  • 39. లోకకలాపము
  • 40. మనుష్యుడు మరియు జంతువుల మూలంలో వ్యత్యాసము
  • 41. మానవాళి మరియు విజ్ఞానశాస్త్రం మధ్య విభజన
  • 42. ఆత్మ
  • 43. సృష్టి యొక్క అభివృద్ధి

“సత్యము యొక్క వెలుగులో – అబ్ద్-రు-షిన్ యొక్క గ్రాలుసందేశము” పెద్ద ప్రచురణ 1931

gb-grosse-ausg1931-d-400px

విషయసూచిక

  • ముందుమాట
  • 01. ఏమి వెదుకుతున్నారు?
  • 02. మేల్కొనండి!
  • 03. మౌనము
  • 04. ఆరోహణ
  • 05. బాధ్యత
  • 06. ప్రారబ్ధము
  • 07. మనుష్యుని సృష్టి
  • 08. సృష్టిలో మానవుడు
  • 09. వారసత్వపాపము
  • 10. దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు
  • 11. దేవుడు
  • 12. అంతర్వాణి
  • 13. ప్రేమమతము
  • 14. విమోచకుడు
  • 15. జన్మ యొక్క మర్మము
  • 16. గుప్తవిద్య అభ్యాసము హితమైనదా?
  • 17. జీవాత్మవాదము
  • 18. భూమితో బంధించబడినవారు
  • 19. లైంగిక సంపర్క పరిత్యాగం అవసరమా లేక హితమైనదా?
  • 20. అంత్యతీర్పు
  • 21. పొరాటము
  • 22. ఆలోచనలరూపాలు
  • 23. శీలము
  • 24. వేకువగా ఉండు మరియు ప్రార్థించు!
  • 25. వివాహము
  • 26. తల్లిదండ్రులపై పిల్లలకున్న హక్కు
  • 27. ప్రార్థన
  • 28. ప్రభువు ప్రార్థన
  • 29. దైవారాధన
  • 30. మనిషి మరియు అతని స్వతంత్ర సంకల్పము
  • 31. ఆధునిక మానసిక శాస్త్రము
  • 32. తప్పుడు మార్గాలు
  • 33. ఆదర్శవంతులైన మనుష్యులు
  • 34. సమస్త పాపాన్ని ఆయనపై వేయండి
  • 35. వశీకరణం యొక్క అపరాధము
  • 36. జ్యోతిష్యశాస్త్రము
  • 37. మానవుని ప్రారబ్ధంలో ప్రతీకాత్మకత
  • 38. నమ్మకము
  • 39. భూలోక ఆస్తులు
  • 40. మరణము
  • 41. భూమిని వదిలినవారు
  • 42. అద్భుతములు
  • 43. బాప్తిస్మము
  • 44. పరిశుద్ధమైన గ్రాలు
  • 45. లూసీఫరు మర్మము
  • 46. చీకటి ప్రదేశములు మరియు నరకము
  • 47. వెలుగు ప్రదేశములు మరియు పరదేశు
  • 48. లోకకలాపము
  • 49. మనుష్యుడు మరియు జంతువుల మూలంలో వ్యత్యాసము
  • 50. మానవాళి మరియు విజ్ఞానశాస్త్రం మధ్య విభజన
  • 51. ఆత్మ
  • 52. సృష్టి యొక్క అభివృద్ధి
  • 53. నేను ప్రభువును, నీ దేవుడను!
  • 54. నిష్కళంకమైన గర్భధారణ మరియు దైవకుమారుని జన్మ
  • 55. దైవకుమారుని సిలువ మరణము మరియు ప్రభువు-రాత్రిభోజనము
  • 56. సిలువనుండి దిగిరమ్ము!
  • 57. ఇది నా శరీరము! ఇది నా రక్తము!
  • 58. క్రీస్తు భౌతికశరీరం యొక్క పునరుత్థానము
  • 59. పరస్పరచర్య శాసనంలో మానవభావన మరియు దైవచిత్తము
  • 60. మనుష్యకుమారుడు
  • 61. తప్పిదములు
  • 62. ఆత్మీయ అభివృద్ధిలో ఉత్పాదకశక్తి యొక్క ప్రాధాన్యత
  • 63. నేనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రియొద్దకు రాలేడు!
  • 64. ఎంతోమంది మనుష్యులను నేడు వెలుగునుండి ఏమి వేరుచేస్తున్నది?
  • 65. సహాయకునికొరకు కేక
  • 66. స్థూలపదార్థత, సూక్ష్మపదార్థత, వికిరణాలు, స్థలము మరియు కాలము
  • 67. దివ్యదృష్టి యొక్క తప్పిదము
  • 68. జ్ఞానదృష్టిలో రకాలు
  • 69. భూతములు మరియు ప్రేతముల రాజ్యంలో
  • 70. గుప్తవిద్య అభ్యాసము, మాంసాహారము లేక శాఖాహారము
  • 71. అయస్కాంత వైద్యము
  • 72. వర్తమానకాలంలో జీవించండి!
  • 73. గొప్ప తోకచుక్క
  • 74. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగల్గుటకు మనిషి ఏమి చేయవలసియున్నది?
  • 75. నీ సహోదరుని కంటిలోని నలుసును చూస్తావు కాని నీకంటిలోనున్న దూలమును గమనించవు!
  • 76. ప్రకృతిలో పోరాటము
  • 77. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు
  • 78. లింగము
  • 79. వృద్ధాప్యము ఆత్మీయ ఆరోహణకు ఆటంకం కాగలదా?
  • 80. అనగనగా ఒకనాడు …!
  • 81. తండ్రీ, వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము!
  • 82. దేవుళ్లు – ఒలింప్ – వల్‌హల్
  • 83. పిలువబడినవారు
  • 84. మానవ జీవి
  • 85. మరియు వేయి సంవత్సరములు ఒక దినమువలే ఉన్నవి!
  • 86. అంతఃకరణానుభూతి
  • 87. లోక ఉపాధ్యాయుడు
  • 88. అపరిచితుడు
  • 89. ఒక చివరి మాట
  • 90. క్రీస్తువిరోధి
  • 91. మరియు అది నెరవేరింది … !
  • 92. చివరిమాట
  • అనుబంధం:
  • దేవుని పది ఆజ్ఞలు
  • జీవము

“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు”, సంపుటం I, 1934.

nachklaengle-1-400px

విషయసూచిక

  • 01. పరిశుద్ధ వాక్యము
  • 02. సంధ్యాకాల దేశములో
  • 03. పునరుత్థాన ఉదయము
  • 04. పర్యాలోచకులు
  • 05. స్వచ్చంద ప్రాణత్యాగులు, మతమూఢులు
  • 06. దైవసేవకులు
  • 07. జంతువుల సహజ జ్ఞానము
  • 08. స్నేహపు ముద్దు
  • 09. ఉత్తర సృష్టి యొక్క స్త్రీ
  • 10. వక్రీకరించబడిన సాధనము
  • 11. సృష్టిలో చనిపోయినది సమస్తము సజీవపరచబడవలెను, తద్వారా అది తనపై తాను తీర్పుచెప్పుకొనుటకు!
  • 12. బిడ్డ
  • 13. మానవస్త్రీత్వము యొక్క కర్తవ్యము
  • 14. వెయ్యి సంవత్సరాల రాజ్యము
  • 15. ఆవశ్యకమైన పరిహారము
  • 16. యేసు మరియు ఇమ్మానుయేలు
  • 17. శుద్ధరాత్రి
  • 18. సర్వవ్యాపకత్వము
  • 19. క్రీస్తు చెప్పెను …!
  • 20. అణుకువ
  • 21. స్థూలపదార్థ ముళ్లకంపలు
  • 22. ఆత్మ యొక్క సోమరితనము
  • 23. “కదలిక” అనే సృష్టిశాసనము
  • 24. భౌతికశరీరము
  • 25. స్వభావము
  • 26. ఓ మనుష్యుడా, కర్మపోగులు నీ ఆరోహణను అడ్డగించకుండా దానిని ప్రోత్సాహించుటకు నీవు ఏ విధంగా నడచుకోవలెనో గమనించు!
  • 27. బేత్లెహేము నక్షత్రము
  • 28. ఒక కొత్త శాసనము
  • 29. వర్గ స్పృహ, సామాజిక క్రమము
  • 30. కర్తవ్యము మరియు విస్వాసపాత్రత
  • 31. దృఢనమ్మకము కొరకు కృషిచేయండి!
  • 32. జాతుల యొక్క సౌందర్యము
  • 33. ఓ మనుష్యుడా, నీవు ఏవిధంగా ఉన్నావు!
  • 34. సమాప్తమైనది!
  • 35. ఓ మనుష్యుడా, ఈస్టరును నీలో కానిమ్ము!
  • 36. స్థూలపదార్థ సరిహద్దున
  • 37. తన దేవునియెదుట భూలోక మానవుడు
  • 38. దేవునిగుర్తింపు
  • 39. జీవత
  • 40. ఎవడు నా వాక్యమును వేరొకదాని కారణంగా ఎరుగగోరడో, వానిని నేను వాడు బాధపడే సమయంలో ఎరుగను!
  • 41. చిన్న పంచభూత జీవులు
  • 42. పంచభూత జీవుల స్థూలపదార్థ పనిశాలలో
  • 43. ఒక జీవాత్మ సంచరించుచున్నది …
  • 44. స్త్రీ మరియు పురుషుడు
  • 45. వక్రీకరించబడిన జీవాత్మలు
  • 46. మనుష్యుని ఆత్మీయ నాయకుడు
  • 47. మీపై ఉన్న వెలుగుపోగులు
  • 48. శుద్ధరాత్రి ధ్వనులు హెచ్చరిస్తూ విశ్వం ద్వారా ప్రకంపిస్తున్నవి
  • 49. ఆదిరాణి
  • 50. వికరణముల యొక్క గతిచక్రము
  • 51. పరిసయ్యులనుండి దూరంగా ఉండండి!
  • 52. వేరొక ఆత్మ ద్వారా పీడించబడుట
  • 53. అడుగుడి, మీకివ్వబడును!
  • 54. కృతజ్ఞత
  • 55. ఆశాభంగములు
  • 56. మరియు ఒకవేళ మానవాళి అడిగినట్లైతే …
  • 57. వెలుగు కలుగునుగాక
  • 58. నేను మిమ్మును పంపుతున్నాను!
  • 59. ఈస్టరు 1934
  • 60. అస్తిత్వానికి అతీతము
  • 61. సందేశము ఏ విధంగా గ్రహించబడవలసియున్నది

 

ఆఖరి అధికృత ప్రచురణ యొక్క విషయసూచికను, వినుటకు మరియు చదువుటకు కొన్ని మచ్చులతోపాటు ఇక్కడ చూడవచ్చు..